Surprise Me!

Janhvi Kapoor Nails It In Pink At Grazia Millennial Awards 2019 || Filmibeat Telugu

2019-06-21 5,010 Dailymotion

Janhvi Kapoor wears pink to perfection at Grazia Millennial Awards 2019.She nailed it in a long pink suit and grabbed the ‘Rising Star of the Year’ award in the event. Janhvi Kapoor is quite selective with her upcoming projects.
#GMA2019
#janhvikapoor
#GraziaMillennialAwards2019
#sridevi
#boneykapoor
#tollywood
#bollywood

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ అంటేనే ఓ సంచలనం. పోటీ దుస్తులు ధరించి కెమెరాకు చిక్కడంతో ఈమెను మించిన హీరోయిన్ మరొకరు లేరనే చెప్పుకోవాలి. జిమ్ముకెళ్లిన ప్రతీసారి చురుకు దుస్తులతో ఏదో ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వడం ఈ అమ్మడికి అలవాటే. అయితే అందుకు భిన్నంగా ఫుల్ లెంగ్త్ డ్రెస్ వేసి ఫోటోలకు ఫోజిచ్చింది జాన్వీకపూర్. ఈ ఫొటోల్లో అమ్మడు సూపర్‌గా కనిపిస్తూనే తనదైన తీరుతో క్లీవేజ్ షో చేసేసింది.

Buy Now on CodeCanyon